చీర కట్టింది… నాగుపామును పట్టింది…

చీర కట్టింది... నాగుపామును పట్టింది...

0
110

పాము అంటే ఎవరికు భయం ఉండదు… అందరి భయమే.. దాన్ని చూస్తేచాలు ప్రాణాలు అరచేతిలోకి వస్తాయి…. అయితే ఒక మహిళ మాత్రం ధైర్యం చేసి పామును పట్టుకుంది… ఒకరికొకరు చేతులు పట్టుకుని ఎలా షేక్ హ్యాండ్ ఇస్తారో అంత సులువుగా నాగు పామును పట్టుని షబ్బాస్ అనిపించుకుంటుంది…

ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది… చిట్టి ఆనంద్ దంపతులు వీరు పాముపట్టడంలో నిపుణులు ఇటీవలే వీరు పెళ్లికి వెళ్లారు… అయితే ఒక ఇంట్లో పాము ఉందని చెప్పడంతో వారు పెళ్లినుంచి నేరుగా అక్కడకు చేరుకుని పామును అలవోకుగా పట్టుని సంచిలో వేసింది…

ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా పామును పట్టుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది చిట్టీ ఇందుకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఆమో దైర్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు…