సవ్యసాచి మూవీ ఇన్ సైడ్ టాక్

సవ్యసాచి మూవీ ఇన్ సైడ్ టాక్

0
146

నాగచైతన్య తాజాగా నటించిన సినిమా సవ్యసాచి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 2 న విడుదలకానుంది.ఈ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.ఇంతకముందు చందు ప్రేమమ్ సినిమాకి దర్శకత్వం వహించారు.ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.అందుకే ఇప్పుడు సవ్యసాచి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. ఈ సినిమా కి సెన్సార్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను ఇచ్చారు.ఈ సినిమాలో చైతు,మాధవన్ మధ్య వచ్చే సీన్స్ చాల బాగుంటాయి అని సినిమా యూనిట్ చెప్తున్నారు.ఈ సినిమా పక్క హిట్ అని ఇన్ సైడ్ టాక్.