ఎవ్వరికీ తెలియని రహస్య బీజ్ ఎక్కడ ఉందో తెలుసా…

ఎవ్వరికీ తెలియని రహస్య బీజ్ ఎక్కడ ఉందో తెలుసా...

0
98

ఈ భూమండలం మీద ఇప్పటికీ మానవుల దృష్టికి రాని అందచందాలెన్నో ఉన్నాయనే విషయం తెలిసిందే… ఇలాంటి దృష్యాలు మానవాళి దృష్టికి అప్పడప్పుడు రావడం వాటిని చూసి అబ్బుర పడటం కూడా మనకు తెలిసిందే… అందులో కొన్ని సామాన్యంగా కనిపించని అపురూపమైనవి కూడా ఉంటాయి…

అలాంటిది మెక్సికో పశ్చిమ తీరానికి మారియెట్ దీవుల్లో దాగిన రహస్య బీచ్ ఒకట… ఇది పై నుంచి చూస్తే ఓ బలంలో దాగి ఉన్నట్లు కనిపించడం ఈ బీజ్ యొక్క విషేశం… దీన్ని రహస్య బీజ్ గా వ్యవహరిస్తున్నారు…

ఒకప్పుడు మెక్సికో బాంబర్లు బాంబులను దాచేందుకు ఈ దీవిని ఉపయెగించగా తర్వాత మెక్సికో ప్రభుత్వం సైనిక్ జోన్ గా ప్రకటించింది.. ఇప్పుడు దాన్ని నెచర్ రిజర్వ్ గా మర్చడంతో ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుంది…