40 మంది మహిళలతో రాసలీలలు చేస్తున్న శృంగార పురుషుడు…

40 మంది మహిళలతో రాసలీలలు చేస్తున్న శృంగార పురుషుడు...

0
144

ఓ బ్యాంకులో నగదు అధికారిగా పనిచేస్తూ… బ్యాంకుకు వచ్చిన కస్టమర్లను లోబర్చుకుని వారితో గడుపుతూ ఉండేవారు… అలా బ్యాంకు కస్టమర్లను ఒకరిని కాదు ఇద్దరినికాదు సుమారు 40 మందిని లోబర్చుకుని వారితో రాసలీలలు చేసేవాడు శృంగార పురుషుడు… ఈ సంఘటన చెన్నైలో జరిగింది…

అతడికి గత సంవత్సరంలో వివాహం అయింది… ఇంట్లో సపరేట్ గదిలోకి వెళ్లి వారితో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు ఇక భర్త ప్రవర్తన పట్ల భార్యకు అనుమానం రావడంతో భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆ గదిలోకి వెళ్లి చెక్ చేసింది…

సుమారు 15 మొబైల్ ఫోన్లు అలాగే 40 మంది మహిళలతో అర్థనగ్నంగా దిగిన ఫోటోలు వీడియోలను ఎస్ఎంఎస్ లను చూసి షాక్ అయింది… ఇక విషయం భర్త తల్లి దండ్రులకు చెప్పింది… కానీ వారు పట్టించుకోకపోవడంతో తన తల్లిండ్రులకు చెప్పింది…

వారు ఆయన్ను మందలించడంతో తన రహస్యాలను బయటపెడుతుందనే ఉద్దేశంతో టెంపుల్ వెళ్దామని మాయమాటలు చెప్పి ఆమెను హత్య చేయాలని చూశాడు కానీ ఆమె తప్పించుకోని పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు… ప్రస్తుతం భర్త పరారిలో ఉన్నాడు.