రీమైదా అనే మహిళ ఓ పెద్ద వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది, అయితే ఆమె అందానికి ముగ్దుడు అయిన ఆ వ్యాపారవేత్త ఆమెని ఓ పార్టీలో చూశాడు, అలా ఆమెని ఇష్టపడి వివాహం చేసుకున్నాడు, అయితే అతనికి తన వక్షోజాలు అంటే ఇష్టం అని ప్రపోజ్ చేసిన సమయంలో చెప్పాడట.
అందుకే ఆమెకి అందమైన బ్రా తయారు చేయించాడు. అది కూడా వజ్రాలతో తయారు చేయించాడు, దాని విలువ సుమారు 3 కోట్లు ఉంటుంది అని ఆమె చెప్పింది, అది వారి డేటింగ్ లో ప్రజెంట్ చేశాడట, తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పింది.
ఐరెన్ స్క్రాప్ నుంచి నేడు స్టీల్ కంపెనీలు రన్ చేస్తున్నాడు ఆమె భర్త, అతను తన భర్త గురించి ఆమె ఈ సీక్రెట్ చెప్పడంతో అతను మంచి రసికుడు అని అంటున్నారు అందరూ, మొత్తానిక ఆమె బ్రా ఖరీదు మూడు కోట్లు అని తెలిసి మిగిలిన అమ్మాయిలు షాక్ అవుతున్నారు.