తాబేలుని నూతిలో ఉంచితే మంచిదా లేదా తప్పక తెలుసుకోండి

తాబేలుని నూతిలో ఉంచితే మంచిదా లేదా తప్పక తెలుసుకోండి

0
227

తాబేలుని చూడగానే కూర్మావతారం అని అంటారు, విష్ణు భగవానుని దశావతారాల్లో రెండోవది, అయితే చాలా మంది వీటిని పెంచుకుంటారు కూడా, నక్షత్ర తాబేళ్లు చాలా ఖరీదు ఉంటాయి, మనకు సిక్కోలులో శ్రీకూర్మం కూడా చాలా ఫేమస్ టెంపులు, ఇక్కడ కొన్ని వందల తాబేళ్లు కనిపిస్తాయి.

అయితే వీటిని చాలా మంది దొరికిన వెంటనే వాటిని తమ ఇంటి నూతిలో వేస్తారు, అయితే ఇలా చేయడం పై పండితులు ఏమంటున్నారంటే, ఇలా తాబేలుని నూతిలో వేయకూడదు, అలా విష్ణువుని మనం నీటిలో బంధించినట్టు అవుతుంది.

అలాగే వాటిని అలా ఉంచకూడదని చెరువులు కాలువలు సముద్రాలు గోదావరిలో వదలాలి.. కాని నీరు ప్రవహించని వాటిలో వదలకూడదు అని చెబుతున్నారు, ఇలా చేస్తే ఎన్నో పాపాలు కలుగుతాయి అని అంటున్నారు.. ఎక్కడైనా తాబేలు కనిపిస్తే దానిని నీరు ఉన్న ప్రాంతంలో వదలాలి అని చెబుతున్నారు. డ్రైయినేజీలు మురుగునీరు ఉన్న చోట వాటిని వదలకూడదు.