ఒక వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే మరో వైపు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్ లు వరుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు… ఇప్పటికే హీరో నిఖిల్, సిద్దార్థ్, నితిన్, రానా దగ్గుబాటిలు పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు అయ్యారు…
- Advertisement -
ఇక త్వరలో మెగా డాటర్ నిహారిక వివాహం కూడా కానుంది… అయితే తాజాగా మరో యువ హీరో శర్వానంద్ కూడా పెళ్లి కొడుకుగా ముస్తాబు అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…
తన చిన్న నాటి స్నేహితురాలు మహిళ పారిశ్రమిక వేత్తతో ఈ వివాహం జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతోంది..ఆయన స్నేహితురాలిపై చిగురించిన ప్రేమ ఇటీవలే పెద్దల వరకు వెళ్లిందని ఇక వారు కూడా పెళ్లికి ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి…