తనకంటే చిన్నవాడైన వ్యక్తితో ఆంటీ అఫైర్ పెట్టుకుని చివరకు అదే వ్యక్తితో ప్రాణాలు పోగోట్టుకుంది.. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… గోపీ యశోదరాణి దంపుతులు వీరి సంతానానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు… యశోదరాణి టైలరింగ్ పని చేసేది ఆమె పనితనం భాగుండటంతో ఎక్కువ గిరాకి ఉండేది… దీంతో భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు…
దీంతో రోజు భార్యభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవుతుండటంతో ఆమె పిల్లలను తీసుకుని వేరే చోట ఒంటరిగా ఉంటుంది… ఈ ఈక్రమంలో ఆమెపై ఒక వ్యక్తి కన్నేశాడు… చూడటానికి అందంగా ఉన్న ఆ ఆంటీని ఎలాగైనా తన వశం చేసుకోవాలని అనుకున్నాడు దీంతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు… క్రమ క్రమంగా వీరిద్దరి మధ్య అక్రమసంబంధం ఏర్పడింది… భర్త లేకపోవడంతో యశోదతో ప్రియుడు విచ్చలవిడిగా శృంగారానికి అలవాటు పడ్డాడు… ఇక దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ వ్యక్తి ఆమె దగ్గర అధికమొత్తంలో డబ్బులు తీసుకునేవాడు…
ఈ క్రమంలో యశోదకు పని ఒత్తిడి ఎక్కువ అయింది దీంతో ప్రియుడిన దూరంగా పెట్టింది… తనను దూరంగా ఉంచుతుందని భావించిన ప్రియుడు ఆమెపై అనుమానం పెంచుకున్నాడు… తాను ఎవ్వరితో అక్రమ సంబంధంపెట్టుకోలేదని ఎంత చెప్పినా వినిపించుకోని ప్రియుడు ఆమెను హత్య చేయాలని భావించాడు… ఈ క్రమంలో ఆమె షాపులో ఉండగా అక్కడికి వెళ్లి గదిలో కాసేపు ఏకాంతంగా గడిపిన తర్వాత తనతో తప్ప ఎవ్వరితో మాట్లాడకూడని చెప్పాడు… అయితే వ్యాపార దృష్ట్య అందరితో మాట్లాడిల్సి వస్తుందని చెప్పింది… దీంతో ఆగ్రహంతో ప్రియుడు పక్కన ఉన్న కత్తెరతో ఆమె గొత్తుపై విచక్షణా రహింతంగా పొడిచి హత్య చేశాడు.