తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటిస్తేచాలు… మీ తలలో ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు….

తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటిస్తేచాలు... మీ తలలో ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు....

0
94

నేటి కాలంలో వయస్సు ఎటువంటి సంబంధం లేకున్నా ప్రతీ ఒక్కరికి తెల్లవెంట్రుకలు వస్తున్నాయి…. తెల్లగా ఉన్న వెంట్రుకలను నల్లగా మార్చుకునేందుకు చాలామంది కెమికల్స్ వాడుతుంటారు… ఇది వాడటం వల్ల జుట్టు నల్లగా మారుతుంది…

కానీవాటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు… అయితే ఇప్పుడు ఎలాంటి కెమికల్స్ లేకుండా నాచురల్ పద్దతిలో మీకు తెల్లవెంట్రుకలు రాకుండా చేయవచ్చు…. .

రెండు కప్పుల నీరు అందులో సరిపడ ఎండు ఉసిరి ముక్కలను నాటిబెట్టి మరుసటి రోజు వడకట్టాలి… ఈ ముక్కల్లో హెన్నా పొడి నిమ్మరసం కాఫీ పొడి నాలుగు స్పూన్లు వేసి మిక్స్ చేయాలి … అలాగే రెండు గుడ్లు రెండు టీస్పూన్లు నూనె అవసరమైన ఉసిని నీటితో కలిసి తలకు అంటించాలి రెండు గంటల తర్వాత స్నాపం చేస్తే తెల్లవెంట్రుకలు రాకుండా ఉంటాయని అంటున్నారు వైద్యులు….