తోటల్లో సీక్రెట్ గా ఏం చేస్తున్నారో చూసి రెచ్చిపోయిన గ్రామస్తులు

తోటల్లో సీక్రెట్ గా ఏం చేస్తున్నారో చూసి రెచ్చిపోయిన గ్రామస్తులు

0
88

బీజాపూర్ లో లాక్ డౌన్ బాగానే జరుగుతోంది…కాని మద్యం మాత్రం ఇక్కడ ఎక్కడా దొరకడం లేదు ..దీంతో కొందరు కల్తీగాళ్లు, కేటుగాళ్లు ఎంటర్ అయ్యారు, ఇక్కడ సీక్రెట్ గా మద్యం అమ్మాలి అని అనుకున్నారు. నాలుగు రోజులు మద్యం అమ్మారు, తర్వాత గుడుంబా నాటుసారా కాచి తీసుకువచ్చి తోటల్లో సీక్రెట్ గా అమ్ముతున్నారు.

ఇక పోలీసులు కళ్లుకప్పి తోటల్లో సారా కాచారు, దీంతో ఈ విషయం గ్రామస్తులకి తెలిసింది, ఆడవాళ్లు దాదాపు 60 మంది నాటుసారా బట్టీల దగ్గరకు వెళ్లి ఆ కుండలు పగలకొట్టారు, వెంటనే పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయడంతో దాదాపు 5 వేల లీటర్ల సారా నేలమట్టం చేశారు.

ఇక్కడ దారుణంగా సారా అమ్ముతున్నారని పోలీసులకు ఈ గ్రామస్తులు ముందు చెప్పలేదు, ముందు వీరే నేరుగా రంగంలోకి దిగారు… మొత్తానికి దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు, ఈవిషయం స్టేషన్ కు చెప్పాలి అని ప్రశ్నించారు, దాదాపు ఈ ముఠాలో 8 మందిని అరెస్ట్ చేశారు, ఒక్కోసీసా 200 కు అమ్ముతున్నారట ఈ కేటుగాళ్లు.