ఇదేం ఆచారం అన్నదమ్ములందరికీ ఒకే భార్య…. ఇండియాలోనే

ఇదేం ఆచారం అన్నదమ్ములందరికీ ఒకే భార్య.... ఇండియాలోనే

0
106

ఒకే కడుపున పుట్టిన అన్నందమ్ములు ఒకే యువతిని వివాహం చేసుకున్నారు… మీరువిన్నది నిజమే నండీ ఇది ఎక్కడో ఇతర దేశాల్లో జరిగిన సంగటన కాదు మన దేశంలోనే హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది…

కుటుంబ నిబంధనల ప్రకారం అన్నదమ్ములంతా ఒకే యుతతిని వివాహం చేసుకుని పంచుకుంటారట… ఇక్కడ నివసించే ప్రజలంతా వ్యవసాయం మీద ఆదారపడి ఉన్నారు…. అన్నదమ్ములు వేర్వేరు అమ్మాయిలను వివాహం చేసుకుంటే ఆస్తి పంపకాలు ఉంటాయని భావించి అన్నదమ్ములు ఒకే అమ్మాయిని వివాహం చేసుకుంటారట…

ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతూ వస్తోండట… ఇంతవరకూ ఎలాంటి సమస్యలు తలెత్తలేదట.. దీనిని చూస్తుంటే మహాభారతంలో పంచ పాండవులు ద్రౌపతిని భార్యగా స్వీకరించినట్లు ఉందికదా…