తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా…

తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా...

0
95

హుద్ హుద్, తిత్లీ, ఫెథాయ్ పేర్లు వేరైనా ఇవన్నీ మన రాష్ట్రాంలో విరుచుకుపడిన తుఫానులు వాతవరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకే తుఫానులకు పేర్లు పెట్టడం అనవాయితీ… ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫానులు సంభవిస్తే వాటి మధ్య తేడా ప్రభావల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి…

అగ్నేయసియాలో దేశాలే తుఫానులకు పేర్లు పెడతున్నాయి… ఉదాహరణకు తిత్లీ పేరును పాకిస్తాన్ గజను శ్రీలంక సూచించాయి… తాజాగా ఒడిశా పశ్చిమ బంగాలను భయపెట్టిన తుఫానుకు అంఫన్ అని పేరు పెట్టింది…

థాయ్ లండ్ అంఫన్ అంటే థాయిలాండ్ భాషలో అకాశం అని అర్థం ప్రస్తుత జాబితాలో చివరి పేరు అంఫన్ కనీసం 61 కిలోమీటర్లు వేగం గాలులతో కూడీన తుఫాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది…