గురువారం శుక్రవారం ఇంటిలో ఈ పని చేస్తే లక్ష్మీ దేవి ఆ ఇంటికి రాదు

గురువారం శుక్రవారం ఇంటిలో ఈ పని చేస్తే లక్ష్మీ దేవి ఆ ఇంటికి రాదు

0
147
Lakshmi Devi

మీకు సిరిసంపదలు కలిగించాలి అంటే మీరు లక్ష్మీదేవిని పూజించాలి.. ఆమె అనుగ్రహం ఉంటే అన్నీ పొందుతారు. అయితే అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజుగా మనం చెబుతాం ..కాని అమ్మవారికి ముఖ్యంగా లక్ష్మీదేవికి గురువారం కూడా మంచిది. మరి లక్ష్మీ అనుగ్రహం పొందాలి అంటే ఏపని చేయాలి ఏమీ చేయకూడదు అనేది తెలుసుకుందాం. గురువారం శుక్రవారం వీటిని కచ్చితంగా పాటించాలి అని చెబుతున్నారు పండితులు.

1.. గుమ్మం ముందు ఎప్పుడూ చెప్పులు వదలకండి
2..గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలకు రావడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకే పెద్దలు ఆ పనులు చేయనివ్వరు. మీరు శుక్రవారం గురువారం అలాంటి పనులు చేయకండి.
3. ఉదయం 5 గంటలకు నిద్రలేవాలి లేకపోతే 6 గంటలకు కచ్చితంగా నిద్రలేవండి
4.శుచి శుభ్రత పాటించండి లేకపోతే అమ్మవారు నిలవరు
5.చిల్లర పైసలను, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసే అలవాటు ఉంటే దానిని మానుకోండి. అలాగచేసే వారికి వ్యాపారం ఉద్యోగంలో పెద్ద రాణింపు ఉండదు.
6.. అతినిద్రచేసేవారు, ఇంటికి లక్ష్మీదేవి రాదు.
7.. ఇక గురువారం గోళ్లు కత్తిరించకండి అలాగే సాయంత్రం పూట హెయిర్ కటింగ్ చేయించుకోకండి
8..నలుపు రంగు బట్టలు వేసుకోకపోవడం మంచిది
9…తలస్నానం ఉదయం 10 తర్వాత చేయకండి.
10..ఇంటిని గురువారం శుభ్రంచేయకండి, సాలె పురుగులు కూడా ఆరోజు తుడవకండి, ఇవి శనివారం చేసుకుంటే మంచిది.