టిక్ టాక్.. కంపెనీ మరో కీలక నిర్ణయం – భారీ మార్పులు

-

భారత్ లో టిక్ టాక్ నిషేదించింది కేంద్రం.. దీంతో కోట్లాది మంది యూజర్లు ఇక టిక్ టాక్ వాడటం లేదు, అసలు ప్లే స్టోర్ లో టిక్ టాక్ పూర్తిగా కనిపించడం లేదు, అయితే టిక్ టాక్ కు ఇది చాలా పెద్ద దెబ్బ అయింది,టిక్టాక్ తనపైపడ్డ మరకలను చెరిపే ప్రయత్నం చేసుకుంటోంది.

- Advertisement -

తాజాగా తన మాతృసంస్థ బైట్డాన్స్లో భారీ మార్పులు చేపట్టే యోచనలో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. సంస్థ ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తోంది. లాస్ఏంజెల్స్, న్యూయార్క్, డబ్లిన్, ముంబయిలలో ఉన్నట్లు ఇదివరకే వెల్లడించిన సంస్థ, ప్రస్తుతంప్రధానకార్యాలయాన్ని ఎక్కడికి మారుస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు.

ఇక తాజాగా బీజింగ్ కు టిక్ టాక్ దూరంగా ఉంటుంది అని అంటున్నారు. ఇక ఇండియాలో ఇప్పటికే నిషేధంలో ఉంది, ఇక అమెరికా కూడా నిషేధంచే ఆలోచనలో ఉంది, అందుకే ముందే కంపెనీ అప్రమత్తం అవుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...