టిక్ టాక్ బ్యాన్…షాక్ ఇచ్చిన కేంద్రం

టిక్ టాక్ బ్యాన్...షాక్ ఇచ్చిన కేంద్రం

0
81

ప్రస్తుతం ఇండియా లో టిక్ టాక్ అనే పదం తెలియకుండా ఎవరు ఉండరు ఇది ఒక అప్లికేషన్. ఈ యాప్ గురించి ప్రస్తుత రోజుల్లో తెలియని వాళ్లు అంటూ ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే.. ఈ యాప్ మోజులో పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆ మధ్య దీనిని మన దేశంలో బ్యాన్ చేశారు…మళ్ళీ తిరిగి ఈ యాప్ రప్పిచుకున్నారు.అయితే మరో సారి కేంద్రం ఈ యాప్ కి షాక్ ఇచ్చింది. ఈ యాప్ ని ఇండియా లో మళ్ళీ బ్యాన్ చేసింది. ఈ యాప్ తో పాటు మరో 59 యాప్స్ బ్యాన్ చేసింది కేంద్రం.చైనా అల్లర్లు వాళ్ళ ఈ యాప్ బ్యాన్ చేసినట్లు సమాచారం.