తెలుగు స్టార్ హీరోయిన్ పెళ్లిపై ఆసక్తికర చర్చ…

తెలుగు స్టార్ హీరోయిన్ పెళ్లిపై ఆసక్తికర చర్చ...

0
92

కరోనా లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లో పెళ్లిళ్ల హడావిడి నడిచింది… ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు… ఈ క్రమంలో మూడు పదులు దాటేసిన స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతోందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది..

ఇప్పటికే ఎంగెజ్ మెంట్ చేసుకుందని త్వరలో పెళ్లిపీటలెక్కబోతోందని వార్తలు వస్తున్నాయి… దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడికి ఇప్పుడే వివాహం చేసుకునే ఆలోచన లేదని అంటున్నారు….

ప్రస్తుతం చేతినిండా ఆఫర్లు ఉన్న ఈ స్టార్ హీరోయిన్ కు ఇప్పట్లో వివాహం చేసుకోవాలని లేదట.. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు…