టూర్స్ కు వెళ్లేవారు ఇది తప్పని సనిగా యూజ్ చేస్తున్నారు…

టూర్స్ కు వెళ్లేవారు ఇది తప్పని సనిగా యూజ్ చేస్తున్నారు...

0
132

ఎక్కడైనా టూర్ కు వెళ్లాలంటే బ్యాంకులో ఎన్ని డబ్బులున్నాయని ఆలోచిస్తాము…ఎంత ఖర్చు అవుతుందోఅని లెక్కులు వేస్తుంటాము… అలాంటిది రుణాలు తీసుకుని ప్రాణాలు చేయడానికి కదులుతున్నారు… ముఖ్యంగా భారతీయుల్లో ఎక్కువమంది రుణాలు తీసుకుని ప్రయాణాలు చేస్తున్నారని తాజాగా ఒక అద్యాయణం తెలిపింది…

ప్రముఖ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ థామస్ కుక్ చేసిన అద్యాయణంలో ఈ అంశం వెళ్లడైంది… వ్యాపారాలకోసం ప్రయాణం చేసే వారికన్నా 33 శాతం మంది ప్రయాణం కోసం రుణాలు తీసుకుంటున్నారని తెలిపింది… వీరి సంఖ్య ఇప్పుడు 60 శాతానికి పెరిగిందని తెలిపింది.. అందులో రుణాలు తీసుకునేవారి సంఖ్యలో 25 నుంచి 35 వయస్సు ఉన్నవారే ఎక్కువ ఉన్నారని చెప్పింది..

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 22 శాతం పెరిగిందని తెలిపింది… అలాగే రుణాలు తీసుకుని ఏఏ దేశాలు తిరగాలి ఎలాంటి హాలీడే స్పాట్ లకు వెళ్లి ఎంజాయ్ చేయాలనే విషయాలను కూడా వివరించింది ఈ సర్వే…