వ‌క్షోజాల‌పై బెట్ కాసింది చివ‌ర‌కు ఏమైందంటే

వ‌క్షోజాల‌పై బెట్ కాసింది చివ‌ర‌కు ఏమైందంటే

0
86

స్టెల్లా అనే మ‌హిళ త‌న పెద్ద వ‌క్షోజాల‌తో కాస్త ఫ‌న్నీ మూమెంట్స్ చేస్తూ ఉంటుంది, తాజాగా త‌న వ‌క్షోజాల‌తో ఓ బెట్ క‌ట్టింది, పెద్ద వ‌క్షోజాలు ఉన్న వారు ఎవ‌రైనా నా ఛాలెంజ్ స్వీక‌రిస్తే మీకు నా ఆరునెల‌ల శాల‌రీ ఇస్తాను అని చెప్పింది, లేక‌పోతే మీరు ఆ న‌గదు ఇవ్వాలి అని చెప్పింది.

అయితే ఆమె ఛాలెంజ్ ఏమిటి అంటే … ఆమె వ‌క్షోజాల‌తో 25 కేజీల ఐరెన్ రాడ్ నిపైకి ఎత్తాలి అనే బెట్ వేసింది.. అయితే రెండు వ‌క్షోజాల‌తో ఆమె ఈ రాడ్ పైకి ఎత్తింది, కాని ఆమెతో బెట్ కాసిన మ‌రో 8 మంది గెల‌వ‌లేక‌పోయారు, దీంతో ఆమెకు వారు పందెం డ‌బ్బులు చెల్లించారు.

అయితే ఆమె దీనిపై స్దానిక‌ మీడియాలో ఈ విష‌యం గురించి చెప్పింది, తాను ఎక్స‌ర్ సైజులు చేసి ఇలా వ‌ర్క వుట్స్ చేస్తున్నాను అని చెప్పింది, ఇదే నాస‌క్సెస్ కు ప్ర‌ధాన కార‌ణం అని ఆమె చెప్పింది, ఇక త‌ర్వాత 30 కేజీల విభాగం కూడా బెట్ పెడ‌తా అని, దానికి ఇంకా స‌మ‌యం ఉంది అని చెబుతోంది స్టెల్లా.