ఫిబ్రవరి 14న ప్రేమికులకు గుడ్ న్యూస్… ఆ రోజంతా ఎంజాయ్ చేయేచ్చు….

ఫిబ్రవరి 14న ప్రేమికులకు గుడ్ న్యూస్... ఆ రోజంతా ఎంజాయ్ చేయేచ్చు....

0
115

ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు లవర్స్ కు పెద్దపండగ… అమ్మాయిలకు అబ్బాయిలు గిఫ్ట్ లు ఇవ్వడం… అలాగే అబ్బాయిలకు ప్రేమికులరోజునాడు అమ్మాయిలు గిఫ్ట్ లు ఇస్తుంటారు… ఆరోజు చాలామంది గుండెల నిండా దైర్యం నింపుకుని ప్రియురాలుకి ప్రపోజల్ చేసేవారు కూడా ఉంటారు…

అందుకే ఫిబ్రవరి 14 లవర్స్ కు చాలా ఇంపార్టెంట్… ఎక్కడ ఉన్నా సరే ఆరోజు ప్రేమికులు ఒకే గూటికి చేరుకుంటారు… కొందరు లవర్స్ తో పార్కుల్లో గడుపుతుంటారు… అలాగే పార్కుల్లో ఎవరైనా పబ్లిక్ గా కనిపిస్తే సంఘ్ పరివారం ఆ జంటలకు పెళ్ళిళ్లు చేయడం ఆనవాయితీ…

అయితే ఈ సారి సంఘ్ పరివారం పెళ్ళిళ్లు చేయడాన్ని స్వస్తి చెప్పింది… తాము ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్నామని తెలిపింది… ఆరోన పార్కుల వద్ద పబ్ లవద్ద అమరవీరుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామని తెలిపింది… ప్రేమికులు కనిపిస్తే పెళ్ళిళ్లు చేయమని ఆరోజు వారిచేత అమరవీరులకు నివాళులు అర్పించేలా చేస్తామని వెళ్లడించింది…. ఈమేరకు పోస్టర్ కూడా విడుదుల చేసింది…