వామ్మో ఎన్ని పాములో ఎలా వచ్చాయే తెలుసా

వామ్మో ఎన్ని పాములో ఎలా వచ్చాయే తెలుసా

0
77

ఒకేచోట సుమారు 60 నాగుపాము పిల్లలు 80 పైగా జర్రిపోతు పాముపిల్లలు కనిపించియి… ఈ సంఘటన కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలంలో జరిగింది… రాత్రి సమయంలో ఒక ఇంటి మెట్లపై కుర్చుని కాసే మట్లాడుకునేవారు… అదే సమయంలో ఒక పాముపిల్ల కపించింది…

దీంతో దాన్ని చంపి పడేశారు… బయటి నుంచి వచ్చి ఉంటుందని భావించారు ఇంటి సభ్యులు… ఉదయం ఇంటి మెట్లదగ్గర ఒక హోటల్ ఉండటంతో అనుమానంతో పొగ పెట్టారు… దీంతో పాము పిల్లలు ఒక్కొక్కటి బయటకు వచ్చాయి… అనుమానం వచ్చి కటుంబ సభ్యులు ఇంటి మెట్లను ద్వంసం చేశారు…

దీంతో 60 నాగుపాము పిల్లు 80 జెర్రిపోతు పిల్లలు కనిపించాయి… అలాగే పాముగుడ్లు కూడా కనిపించాయి పాము పిల్లలను అక్కడ ఉన్న వారు చంపారు అలాగే పాము గుడ్లను ద్వంసం చేశారు…