వ్యక్తి మల రంధ్రం నుంచి బయటకు చేప ఇదో వింత కేసు

వ్యక్తి మల రంధ్రం నుంచి బయటకు చేప ఇదో వింత కేసు

0
98

కొందరు చాలా విచిత్రమైన కేసులతో సమస్యలతో డాక్టర్ల దగ్గరకు వస్తూ ఉంటారు, ఇది కూడా అలాంటిదే..చైనాలో డాక్టర్ల దగ్గరకు వచ్చిన ఓ 30 ఏళ్ల వ్యక్తి మల రంధ్రం నుంచి చేప దూరింది. మీరే దాన్ని బయటకు తియ్యాలి. భరించలేకపోతున్నా అన్నాడు.
అసలు అక్కడ నుంచి చేప ఎలా వెళుతుంది అని అందరూ షాక్ అయ్యారు.

నేను చూసుకోకుండా చేప మీద కూర్చున్నాను. అది గబుక్కున లోపలికి వెళ్లిపోయింది అని చెప్పాడు. చివరకు అతనికి అన్ని పరీక్షలు చేస్తే అతని శరీరంలో మల ద్వారం దగ్గర చేప ఉంది..మల రంధ్రంలో మొజాంబిక్ తిలాపియా అనే తాగు నీటి చేప ఇరుక్కుపోయినట్లు గుర్తించారు.

ఎమర్జెన్సీ ఎండోస్కోపీ నిర్వహించారు. కానీ డాక్టర్లు ఆ చనిపోయిన చేపను బయటకు తియ్యలేకపోయారు.తర్వాత మళ్లీ ఆపరేషన్ చేసి బయటకు తీశారు, ఇప్పుడు అతను కోలుకుంటున్నాడు, ఇది చాలా అరుదైన కేసు అని చెబుతున్నారు.