శ్రావణంలో మహిళలు ప్రతీ ఒక్కరు వరలక్ష్మీపూజ చేసుకుంటారు, మరి అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే ఏఏ వస్తువులు ఉండాలి, పూజా సామాగ్రి, అనేది పండితులు చెబుతున్నారు చూద్దాం
పసుపు, కుంకుమ, తమల పాకులు,
వక్కలు, అరటి పండ్లు, వత్తులు, దూదీ
హారతి కర్పూరము,
పసుపు అక్షింతలు
కొబ్బరికాయలు
ఉదయం పూసిన పూలు
కలశం మీదికి, కొబ్బరికాయ కలశం మీదకి సరిపోవాలి (కిందరి మాత్రం పడకూడదు)
దీపారాధన కుంది –
గంధం, గంట, హారతి పళ్లెము,
దీపారాదన నూనె ఆవునెయ్యి,
పంచామృతాలు,
అమ్మవారికి పీఠము
కలశానికి పీట
కలశం తయారీకి ఓ రవికె
గణపతిని ఉంచేందకు తమలపాకులు పల్లెము
బియ్యముతో ఉన్న చిన్న పళ్లెము
వడపప్పు,
పానకము ( బెల్లం మాత్రమే వాడాలి పంచదార కాదు)
ఆచమనమునకు గ్లాసు
పూజ దగ్గర అందరూ పీటలపై కూర్చోవాలి
నూతన వస్త్రాలు
మామిడి ఆకులు మందిర అలంకరణకు పూలు
చిల్లర రూపాయిలు
పన్నీరు లేక గంధము కలిపిన నీరు
తోరణాలకి తెల్లని దారములు
ఇక 9 రకాల పిండివంటలు
తామరపువ్వులు.
కొనుక్కున్న బంగారు వెండి ఆభరణాలు కొత్త బట్టలు