వీడియోలు చూడటంలో మనోళ్లే టాప్ మన ర్యాంకు చూడండి

వీడియోలు చూడటంలో మనోళ్లే టాప్ మన ర్యాంకు చూడండి

0
92

స్మార్ట్ ఫోన్ రాక దానికి జయో తోడు అవడంతో మొబైల్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది…మొబైల్‌లో ముచ్చట్ల కంటే నచ్చిన వీడియోలను చూసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రోజుకి ప్రతీ యూజర్ 67 నిమిషాలు యూ ట్యూబ్ వీడియోలు చూస్తున్నారు.. అంటే ఎంత మార్కెట్ పెరిగిందో తెలుసుకోవచ్చు.

వీడియోలు చూసేందుకు ముందు యూట్యూబ్ చూస్తున్నారు.. తర్వాత హాట్‌స్టార్, జియో టీవీ, ప్రైమ్‌ వీడియో యాప్స్‌ ఉన్నాయి. ఇక జియె రాకతో ఇది మరింత పెరిగింది అని చెప్పాలి. తాజాగా దీనిపై యాప్ అనే సర్వే సంస్ధ తన నివేధిక రిలీజ్ చేసింది, గతంలో కంటే చాలా మంది యూజర్లు డబుల్ పెరిగారు 2018-19 కాలానికి.

మన భాషల్లో హిందీ తర్వాత అత్యధికంగా వీడియోలు అప్ లోడ్ అయ్యేవి జనాలు చూసేవి కూడా తెలుగు వీడియోలే. ఇది సెకండ్ ప్లేస్ మరి ఆ గణాంకాలు చూస్తే.

యూజర్లు ఇలా పెరిగారు
సంవత్సరం ఇంటర్నెట్‌ వాడకందారుల సంఖ్య
2015 25.99 (కోట్లు)
2016 29.6 (కోట్లు
2017 48.1 కోట్లు
2018 56.6 కోట్లు
2019 62.7 కోట్లు

ప్రాంతీయ భాషా వీడియోల వీక్షణల సంఖ్య
భాష 2016 2018
తెలుగు 1,270 6,740 కోట్లు
తమిళం 8,20 4,550 కోట్లు
పంజాబీ 4,40 3,000 కోట్లు
మలయాళం 380 1,990 కోట్లు
భోజ్‌పురి 250 3,140 కోట్లు