భార్యకు కరోనా సోకిందని భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు…

భార్యకు కరోనా సోకిందని భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు...

0
94

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది… తాజాగా ఇటలీ నుంచి వచ్చి ఓ చైనా మహిళ తన భార్యతో మాట్లాడిందని ఆమెకు కూడా కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో బాత్ రూమ్ భందించాడు…

అంతకు ముందు భర్త డాక్టర్ కు ఫోన్ చేసి తన భార్యకు కరోనా వైరస్ సోకిందని ఏం చెయ్యాలని అడిగారు అందుకు డాక్టర్ ఆమెకు వెంటనే వైద్యపరీక్షలు చేయాలని ఎక్కడా తిరగనివ్వకుండా చూడాలని చెప్పాడు..

దీంతో ఆమెను బాత్ రూమ్ లో బంధించాడు.. ఇక భర్త ప్రవర్తనపై ఆగ్రహించిన భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది… ఆమెకు వైద్య పరీక్షలు చేసి కరోనా వైరస్ లేదని చెప్పారు…