అచ్చం శోభనబాబు నటించిన చిత్రంలాగే ఉంది… ఒక వ్యక్తి ఇద్దరిని వివాహం చేసుకున్నాడు… కొన్నిరోజులపాటు బాగానేఉన్నప్పటికి ఇంతలో ఏమైందో ఏమో తెలియదుకానీ మొదటి భార్యదగ్గరకు భర్త రావడం తగ్గించేశాడు ఎక్కువ రోజులు రెండో భర్యాదగ్గరే ఉండే వారు…
ఇక దీనిపై మొదటి భార్య ఆగ్రహం చెందింది… ఎంత చెప్పినా భర్త వినకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది… భార్య భర్తల వ్యవహారం కావడంతో పెదరాయిడు తీర్పునిచ్చారు… మొదటి భార్యదగ్గర ఎక్కువ సమయం గడపాలని చెప్పారు వారి చెప్పిన విధంగా భర్త ఆమె దగ్గర ఎక్కువ సమయం గడపుతున్నారు…
దీంతో చిన్న భార్య అగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది… మరోసారి వారిని పిలిపించుకుని వారంలో మూడు రోజులు పెద్ద భార్యదగ్గర మరో మూడు రోజులు చిన్న భార్యదగ్గర ఆదివారం మాత్రం భర్త ఇష్టం ఎవరి దగ్గర కావాలంటే అక్కడ ఉండవచ్చని చెప్పారు…