ఆ చిలిపి సమాధానికి సిగ్గుపడిన కాజల్..!!

ఆ చిలిపి సమాధానికి సిగ్గుపడిన కాజల్..!!

0
57

బాలీవుడ్ లో దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా నటిస్తున్న షో కాఫీ విత్ కరణ్. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్, హలీవుడ్ స్టార్లు, క్రీడాకారులు వస్తుంటారు. ఈ షోలో కరణ్ వారితో ముచ్చటించి, వారి జీవితంలో జరిగిన కష్టాలను, సంతోషాలను, షూటింగ్ జరిగిన చిలిపిచేష్టాలను, అభిమానులతో పంచుకున్న అనుభుతులను అడుగుతుంటారు. ఈ షోకు బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. ఇప్పుడు కపిల్ శర్మ షోలో కరణ్ కు ఆశక్తికర ప్రశ్న ఎదురైంది. కరణ్ ఇచ్చిన సమాధానానికి కాజల్ సిగ్గుపడింది.

కపిల్ శర్మ కరణ్ ను అడిగిన ప్రశ్న ఏమిటంటే మీరు అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్లినప్పుడు అండర్ వేర్ ను తీసుకువెళ్తారా అని, ఆ ప్రశ్నకు కరణ్ కు ఏమి చెప్పాలో అర్థం కాలేదు, షోలో పక్కనే ఉన్న కాజల్ కూడా అతను ఏమి సమాధానం చెపుతాడో అని ఆశక్తిగా ఉంది. కాసేపటి తర్వాత నెమ్మదిగా సమాధానం ఇచ్చాడు. గతంలో లాండ్రీ సౌకర్యం ఉండేది. షూటింగ్ కు సరిపడా తీసుకువెళ్లేవాడిని. వాటిని రోజుకు ఒకటి చోప్పున వాడి పక్కన పడేసేవాడిని, ప్రతి ఒక్కటి కలర్ ఫుల్ గా ఉండేది అంటూ సమాధానం చెప్పాడు. అంతటితో ఆగకుండా కరణ్ నీవు ఏలాంటి లో దుస్తులు వాడతావని కపిల్ ను ప్రశ్నించాడు. తాను ఎప్పుడు ఒకేరకమైన లో దుస్తులు వాడతానని చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్యలో ఉన్న కాజలో సిగ్గుతో కళ్లు మూసుకుంది.