ప్రైవేట్ ప్లేస్ లో బికినీ తో రెచ్చిపోయిన సన్ని…!!

ప్రైవేట్ ప్లేస్ లో బికినీ తో రెచ్చిపోయిన సన్ని...!!

0
35

సన్నిలియోన్ ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా తనకుంటూ అభిమానులను సంపాదించుకున్న ఒకే ఒక్క స్టార్ సన్నీలియోన్. పోర్న్ స్టార్ తర్వాత చిత్రపరిశ్రమలోకి అడుకుపెట్టి శృంగార తారగా తనకంటూ ఓ గుర్తింపు సాధించుకుంది. శృంగార పాత్రలో కాకుండా గ్లామర్ పాత్రలో కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో మంచు మనోజ్ తో కరెంట్ తీగలో ఒక పాత్రలో నటించి ఘాటైన పాటకు చిందులేసింది. రాజశేఖర్ నటించిన గరుడ వేగ సిమాలో కూడా డియ్యో.. డియ్యో అంటూ స్టెప్పులేసింది. పెళ్లి అనంతరం గ్లామర్ డోస్ తగ్గించిన ఈ భామ ఒక చిన్న పాపను దత్తత తీసుకుంది.. ఇక పెళ్లి తర్వాత తన అందాల ఆరబోతను ఆపేస్తున్నట్లు, ప్యూచర్ లో కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గోడవలు రాకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

చాలా రోజుల తర్వాత తాను జైపూర్ ప్రైవేట్ ప్లేస్ లో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ముఖాన్ని కవర్ చేసుకోని పూల బిక్నీ వేసుకోని ఫోటో దిగి… ఇది ఈత కోసం సిద్ధమవుతూ నా ప్రైవేట్ ప్లేస్ దిగిన ఫోటో అని కామెంట్ రాయడం విశేషం. చాలా రోజుల తర్వాత ముఖాన్ని కవర్ చేసుకున్నా తన నాజుకు అందాలతో ఫోటోను అప్ లోడ్ చేయటంపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పలు సినిమాలతో ఉత్తరాధిని ఊపేసిన సన్నీ, ఇప్పుదు దక్షినాది ప్రజలకు గ్యాలం వేసింది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో వీరమహాదేవిగా కనిపించనుంది. ఈ చిత్రం 100 కోట్ల బడ్జేట్ తెరకెక్కుతుంది. చిత్ర నిర్మాణం పూర్తైన ఇంకా ప్రేక్షకుల ముందురు రాలేదు.