నాని తో విలన్ గా చేస్తూ మరో సినిమా లో విలన్ గా చేయబోతున్న క్రేజీ హీరో..!!

నాని తో విలన్ గా చేస్తూ మరో సినిమా లో విలన్ గా చేయబోతున్న క్రేజీ హీరో..!!

0
61

RX100 సినిమా తో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన హీరో కార్తికేయ.. ప్రస్తుతం హిప్పీ అనే సినిమా ని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు.. ఈ సినిమా తో పాటే అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో గుణ 369 అనే సినిమా చేస్తున్నాడు.. ఈ రెండు సినిమా కొద్దీ గ్యాప్ లోనే రిలీజ్ అవుతుండగా ఈ కుర్ర హీరో హీరో పాత్రలే చేయాలనీ అనుకోకుండా విలన్ పాత్రలపై కూడా ద్రుష్టి పెట్టాడు..

ఆ కోవలోనే నాని విక్రమ్ కుమార్ దర్శకత్వం లో రాబోతున్న గ్యాంగ్ లీడర్ సినిమా లో పూర్తి స్థాయి విలన్ రోల్ లో నటించబోతున్నాడు.. అయితే ఈ సినిమా తో పాటు మరో సినిమా లో కూడా విలన్ గా చేయబోతున్నాడని తాజాగా అందుతున్న సమాచారం.. సినిమాలో దారుణమైన హత్యలు చేసే విలన్ గా కార్తికేయ కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఏమిటన్నది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..