బీచ్ లో ఎద అందాలతో కవ్విస్తున్న పూరి హీరోయిన్ ..!!

బీచ్ లో ఎద అందాలతో కవ్విస్తున్న పూరి హీరోయిన్ ..!!

0
86

పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్.. కేతిక శర్మ హీరోయిన్.. టాలీవుడ్ లో తొలిసారి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇక్కడి ప్రేక్షకులకు కొత్తే అయినా సోషల్ మీడియా లో అభిమానులకు మాత్రం హాట్ ఫెవరెట్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్ డేట్లను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ అందరిని కవ్విస్తుంటుంది..

కాగా తాజాగా బీచ్ లో తన ఎద అందాలు కనపడేలా పెట్టిన ఫోటో ప్రేక్షకులను కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది.. బీచ్ లో రొమాంటిక్ గా చూస్తూ కవ్విస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియా లో ట్రేండింగ్ మారగా ఈ హీరోయిన్ సినిమా రిలీజ్ కాకముందే ఇలా చూపిస్తుందంటే రిలీజ్ అయ్యాక ఇంకెంత రచ్చ చేస్తుందో అని కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం రొమాంటిక్ సినిమా షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఆకాష్ పూరి గత చిత్రం మెహబూబా నిరాశపరచడంతో ఈ సినిమా పైనే ఆకాష్ ఆశలు పెట్టుకున్నాడు.. ఈ నేపథ్యంలో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి..