త్వరలోనే ‘KGF 3’.. హింట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ

-

దేశవ్యాప్తంగా నయా రికార్డులు సృష్టించిన ‘కేజీఎఫ్2’ చిత్రం విడుదలై నేటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓ వీడియో రిలీజ్ చేసింది. అద్భుతమైన యాక్షన్, సెంటిమెంట్ తో సాగిన కేజీఎఫ్2 ప్రయాణం సూపర్. గ్లోబల్ రికార్డులతో పాటు ప్రేక్షకులు హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం విడుదలై అప్పుడే ఏడాది పూర్తి అయిందని ట్వీట్ చేసింది. ఈ వీడియో చివర్లో ‘KGF 3’ చిత్రంపై చిన్న హింట్ ఇచ్చింది. అమ్మకు ఇచ్చిన కోరిక నెరవేరుతుంది.. నిజంగా నెరవేరిందా? అంంటూ 3 సింబల్ చూపించింది. దీంతో కేజీఎఫ్3 రాబోతుందని అర్థమవుతోంది. దీనిపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ మూవీ తీస్తున్నాడు. ఇది అయిపోయిన వెంటనే ‘KGF 3’ తెరకెక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

- Advertisement -

Read Also: గుడిలో దైవ దర్శనం అయ్యాక ఎందుకు కూర్చోవాలి?

Follow us on: Google NewsKooTwitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...