బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన ఖడ్గం హీరోయిన్.. !!

బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన ఖడ్గం హీరోయిన్.. !!

0
73

ఖడ్గం సినిమా లో నటించిన హీరోయిన్ కిమ్ శర్మ గత కొన్ని రోజులుగా తెలుగు హీరో హర్షవర్ధన్ రాణె ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆ ఒక్క సినిమా తప్పితే ఎక్కువ సినిమాల్లో కనిపించని ఈ ముద్ద్దుగుమ్మ బాలీవుడ్ లో మాత్రం మంచి సినిమాలే చేసింది.. అయితే గత కొన్ని రోజులనుంచి వీరిద్దరూ సహజాయీవనం చేస్తుండగా ఎక్కడ పార్టీ లు జరిగిన , ఫంక్షన్ లు జరిగినా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు..

కాగా వీరి బాదం మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది.. ఇన్నాళ్లు వీరిమధ్య బాగానే ఉన్న ఆ తర్వాత ప్రేమ తగ్గి అభిప్రాయం భేదాలు రావడంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయట.. దాంతో గొడవపడి విడిపోయారట.. ఇక కెన్యాకు చెందిన అలీ పుంజా ని పెళ్లిచేసుకున్న కిమ్ శర్మ అతనితో విభేదాలు రావడంతో విడిపోయి హర్షవర్ధన్ రాణే తో కొన్ని రోజులు సహజీవనం చేసింది..