నాకు డాక్టరేట్ ఇవ్వబోతున్నాం అని కూడా కాల్ చేశారు

నాకు డాక్టరేట్ ఇవ్వబోతున్నాం అని కూడా కాల్ చేశారు

0
69

బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూ లో పాల్గున్నారు.ఈ ఇంటర్వ్యూ లో కౌశల్ మాట్లాడుతూ నాకు పీఎం ఆఫీస్ నుండి కాల్ వచ్చింది.ఆ టైమ్ లో నేను ఇంట్లో లేను కాల్ మా డాడీ లిఫ్ట్ చేశారు.ఆఫీస్ నుండి ఒక వ్యక్తి నన్ను అభినందించడానికి కాల్ చేశారు అంట.అయితే మా డాడీ వారికీ ధన్యవాదాలు కూడా తెలిపారు.

నాకు డాక్టరేట్ ఇవ్వబోతున్నాం అని కూడా ఒక యూనివర్సిటీ నుండి కాల్ చేశారు .దాని గురించి పూర్తి వివరాలు తరువాత చెప్తా అని కౌశల్ చెప్పుకొచ్చారు.