యాడ్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న మహేష్ – ఒక్కో యాడ్ కి రెమ్యునరేషన్ ఎంతంటే

-

టాలీవుడ్ లో అత్యధిక యాడ్స్ లో నటించేది ఎవరు అంటే వెంటనే మనం ప్రిన్స్ మహేష్ బాబునే చెబుతాం, ఆయనకు ఉన్నక్రేజ్ తో ఏ కంపెనీ అయినా ఆయనతో ఎండార్స్ చేసుకోవాలి అని చూస్తాయి, అనేక యాడ్స్ ఇప్పటికే నటించారు మహేష్,
సినిమాలే కాదు మరో పక్క కమర్షియల్ యాడ్స్ చేయడంలో ఈయన్ని మించిన హీరో లేడు..

- Advertisement -

తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కార్ దేఖో యాప్ కి యాడ్ చేశారు, ఇది ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తోంది, మొన్నటికి మొన్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం కూడా మహేష్ బాబు ఎండోర్స్ చేసాడు. ముందు సంతూర్ అంటూ అందరి ఇంట్లో వినిపించాడు మహేష్, తర్వాత డ్రింక్ థమ్స్ అప్ యాడ్ కూడా మహేష్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక సినిమాల్లో రెమ్యునరేషన్ ఎంత భారీగా ఉంటుందో ఈ కార్పొరేట్ కంపెనీ యాడ్స్ కు కూడా రెమ్యునరేషన్ భారీగా ఉంటుంది. దాదాపు ఏడాదికి ఒక్కో ఎండార్సమెంట్ ఐదు కోట్ల నుంచి ఆరుకోట్ల వరకూ ఉంటుంది అని తెలుస్తోంది. అందుకే టాలీవుడ్ లో సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటున్నాడు మహేష్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...