మెగా మేనియా షురూ.. అదిరిపోయిన ‘భోళా శంకర్’ సాంగ్

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం భోళాశంకర్. ఈ చిత్రం నుంచి మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది. భోళా మానియా(Bhola mania song) అనే ఈ హుషారైన మాస్ సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.

- Advertisement -

కాగా, భోళా మేనియా(Bhola mania song) లిరికల్ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ రిలీజ్ చేయడంపై చిరంజీవి స్పందించారు. థాంక్యూ తమ్ముడు డీఎస్పీ… ఈ పాట డబుల్ కుమ్ముడు ఖాయం అంటూ ట్వీట్ చేశారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా(Tamanna) కథానాయికగా నటిస్తుండగా.. చిరంజీవి చెల్లెలి పాత్రలో మహానటి కీర్తి సురేశ్(Keerthy Suresh) నటిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also:
1. పెళ్లి కార్డుపై ధోనీ ఫోటో ముద్రించిన డై హార్డ్ ఫ్యాన్ 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...