అప్పుడు రకుల్ .. ఇప్పుడు అనసూయ..!!

అప్పుడు రకుల్ .. ఇప్పుడు అనసూయ..!!

0
105

అనసుయ.. ఈ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది పొట్టి పొట్టి దుస్తులతో యాంకరింగ్ చేసే యాంకర్ అని అంటారు యుత్.. ఇప్పటికే అనసుయాని సొషల్ మిడియాలో ప్రతి ఒక్కరు ఆమె దుస్తుల గురించి కామెంట్ చేస్తునే ఉంటారు. ఇవేమీ పట్టించుకోని అనసుయ రీసెంట్ గా ఒక ఫొటో పొస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో తన భర్త కింద కూర్చుని ఉండగా ఆమె కుర్చీలో ఉండి అతడికి మసాజ్ చేస్తోంది. మసాజ్ చేయడం పెద్ద విషయం కాకపోయినా.. ఆ ఫొటోలో ఆమె వేసుకున్న డ్రెస్ మాత్రం దారుణంగా ఉంది. ఈ ఫొటోలో అనసూయ థైస్ దర్శనమిస్తుండడంతో ఆమె పైనా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బూతులతో కూడిన కామెంట్లు పెడుతున్నారు. ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

కొద్దిరోజుల కిందట కారు దిగుతూ ఉన్న ఫొటోలో రకుల్ టాప్ మాత్రమే ధరించినట్లు కనిపించడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అంతేకాదు ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆమె వాల్ లోకి వెళ్లి ఘోరమైన కామెంట్లు చేశారు. వీరిలో ఓ నెటిజన్ ఏకంగా రకుల్ ను బూతులు తిట్టాడు.దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. వాస్తవానికి ఎవరి వ్యక్తిగత జీవితం వారిది.. ఎవరి ఇష్టాలు వారివి. కానీ ఎవరికైనా కొన్ని పరిమితులు ఉంటాయి. పేరున్న నటులు ఎలా ఉండాలో ఆలా ఉన్నకున్నప్పుడు విమర్శలు వస్తాయి.