మే 19 వ తేదిన జగన్ కొత్త ప్లాన్

మే 19 వ తేదిన జగన్ కొత్త ప్లాన్

0
52

చివరి దశ ఎన్నికలు ఆరోజు ముగిసే రోజు ఆరోజు జగన్ ఓ సరికొత్త వర్క్ చేయనున్నారట ..తొలిదశలో ఏపీలో ఎన్నికల హాడావుడి అయిపోయింది దీంతో మే 19 న నాయకులు కీలక నేతలతో జగన్ ముందు భేటీ అవ్వనున్నారట. తర్వాత మే 21 పార్టీ అభ్యర్దులు అందరూ భేటీకి హాజరుకావాలి అని ప్రకటన తెలియచేసింది పార్టీ కేడర్ కు.. ఇలా ఆ రోజు పార్టీ నేతలు పోటీచేసిన అభ్యర్దులు అందుబాటులో ఉండాలి అని ఆదేశించారు

ఎగ్జిట్ పోల్స్ ఆరోజు వరకూ రావు దీంతో పార్టీలు మాట్లాడటానికి అవకాశం లేదు… సాయంత్రానికి పోల్స్ వస్తాయి..ఇలా మీడియాతో ఎవరు పడితే మారు మాట్లాడటానికి లేకుండా కొందరని మాత్రమే మీడియాలో మాట్లాడటానికి అవకాశం కల్పిస్తారట వారిని జగన్ నిర్ణయిస్తారు అని తెలుస్తోంది.తాడేపల్లిలో ఇంకా పార్టీ కార్యాలయం వర్క్ జరుగుతోంది.. ఓ టీమ్ ఏర్పాటు చేశారు జగన్,ఈ పనులను కూడా సమీక్షచేస్తున్నారు.మే 22న అక్కడ అన్నీ చూస్తారట, మే 23 న లెక్కింపు వ్యవహారం కూడా ఆయన తాడేపల్లి నుంచి చూస్తారు అని తెలుస్తోంది

23 న రిజల్ట్ కు సంబంధించి పోలింగ్ ఏజెంట్ల గురించి పార్టీకి నమ్మినవారిని ఉంచాలి అని చూస్తున్నారట. ఎగ్జిట్ పోల్స్ రోజు పార్టీ తరపున నేతలను మీడియాలో మాట్లాడేందుకు కూడా రెడీ చేస్తున్నారు.. కీలక నేతలు అందరూ కౌంటింగ్ రోజున ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్దులతో ఉండాలని చెబుతున్నారు.. వైసీపీలో గెలిచే వారిని చేజార్చుకుండా ఉండేందుకు జగన్ ప్లాన్ వేస్తున్నారు..కీలక నేతలను వదులుకోకుండా ఒక్కో అభ్యర్ది బాధ్యత ఒక్కో నేతకు అప్పగిస్తున్నారట.