శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. !!

శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. !!

0
44

‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచెయమైన హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్.. ఈ చిత్రంలో ఎకడా.. అనే డైలాగ్‌తో పాపులర్ అయ్యి. తొలి చిత్రంతోటే హిట్ అందుకుంది. తెలుగు ప్రెక్షకులకు బాగ దగ్గరైన ఈమే.. ‘మక్డే’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.. పలు హిందీ చిత్రాలతో పాటు.. తెలుగు, తమిళ భాషల్లో నటించింది. ఈ బొద్దుగుమ్మ చైల్డ్ అర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. హిందిలో కహని ఘర్ ఘర్ కీ , కరిష్మక కరిష్మ అనే సిరియల్స్ లో నటించింది. అనంతరం రైడ్, కళావర్ కింగ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించి తెరమరుగైంది.

అప్పట్లో ఆమె పేరు ఓ కేసులో మారు మోగిన సంగతి అందరికీ తెలిసిందే.. ఆ కేసు నుంచి క్లీన్‌చీట్ వచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఈ బొద్దుగుమ్మ తాజాగా ఓ ఫోటో షూట్ ఫోటోలను షేర్ చేసింది. అందులో ఈ భామ చాలా నాజుగ్గా తయారై ఆకట్టుకొంది.. దింతో ఇన్నాల్లు ఎకాడా స్వేతబసు అని అందరు అశ్చర్య పోతున్నారు.