అందాల అరబోయడంలో రెచ్చిపోతున్న రంగం భామ..!!

అందాల అరబోయడంలో రెచ్చిపోతున్న రంగం భామ..!!

0
63

రంగం చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో హిరో హిరోయిన్ తోపాటు మనకు కనిపించిన మరో భామ పియా బాజ్పాయ్. ఈ చిత్రంలో తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది. తన మాటలు అందరిని కట్టిపడేసాయి. ఈ చిత్రం తెలుగులోనే కాకుండ తమిళ కూడా రుపొందించారు. అక్కడ కూడ మంచి విజయాన్ని సాధించింది.

పియా తెలుగు, తమిళంతో పాటు హిందీ, మళయాలం ఇంకా పలు భాషాల్లో నటించిన పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు అలాగని తన ప్రయత్నాలను ఆపేయలేదు. ఇప్పటికీ ఏటా ఒకట్రెండు సినిమాల్లో నటిస్తూ తన కెరీర్ కంటిన్యూ చేస్తున్న ఈ భామ.. ఆన్ స్క్రీన్ పై సంచలనం సృష్టించలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రకంపనలు రేపుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె షేర్ చేసే ఫోటోలను చూస్తే మతి పోవాల్సిందే. తాజాగా బ్లాక్ లింగరీలో పియా ఇచ్చిన సెక్సీ పోజ్ అమ్మడి అందాల స్థాయిని చాటుతోంది.