మహేష్ బాబు గారు అందరితో చాల సరదగా ఉంటారు

మహేష్ బాబు గారు అందరితో చాల సరదగా ఉంటారు

0
206

టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ ప్రభాస్ శ్రీను రీసెంట్ గా అతను ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ లో అతను మహేష్ బాబు గురించి మాట్లాడుతూ మహేష్ బాబు సెట్ లో చాల సరదాగా ఉంటారు షూటింగ్ స్పాట్ లో అతను నార్మల్ గానే ఉంటారు ఆర్టిఫీషియల్ గా ఏమి ఉండరు మంచిగా మాట్లాడతారు.

మహేష్ గారు కార్వాన్ లో తక్కువ ఉంటారు ఎప్పుడు స్పాట్ లోనే ఉంటారు ఒక్క సారి మేకప్ వేసుకున్నాక మళ్ళీ ప్యాక్ అప్ వరకు మధ్యలో బ్రేక్ తప్ప ఎప్పుడు స్పాట్ లోనే ఉంటారు.అందరితో సరదాగా ఉంటారు అని చెప్పుకొచ్చారు.