కడపలో హల్ చల్ చేసిన ప్రణీత

కడపలో హల్ చల్ చేసిన ప్రణీత

0
52

కడపలో సినీ తార ప్రణీత సందడి చేసింది.డ్రెస్ షాపింగ్ మాల్ ఓపినింగ్ కు వచ్చిన అందాల తారను చూసేందుకు అభిమానులు భారీగా వచ్చారు.వెండి తెరపై వయ్యారాలను ఓళక బోసే ప్రణీతతో సెల్పీలు దిగందుకు అభిమానులు పోటీ పడ్డారు.దీంతో సందడి చేసిన ప్రణీత హాయ్ అంటూ అభిమానుల్లో మరింత జోష్ పెంచారు.ప్రణీత రాకతో అభిమానులు బారీగా రావడంతో కిక్కిరిపోయింది.