రాధికా ఆప్టే తొడపై ఎవరి పేరుందో తెలుసా..!!

రాధికా ఆప్టే తొడపై ఎవరి పేరుందో తెలుసా..!!

0
60

రక్త చరిత్ర, లెజెండ్, లయన్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమైం హీరోయిన్ రాధికా ఆప్టే.. కోలీవుడ్ లో కబాలి వంటి సినిమా చేసి స్టార్ హీరోయిన్ గా మారింది.. బాలీవుడ్ లో కూడా సినిమా లు చేస్తూ మెప్పించిన ఈ ముద్దుగుమ్మ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎంతటి ఎక్స్ పోజింగ్ కి అయినా జంకదు.. అదే విషయాన్నీ చాల సార్లు రుజువు చేసిన రాధికా, బోల్డ్ గా నగ్నంగా నటించి ఏ హీరోయిన్ కి సాధ్యం కానీ ఫీట్లు చేసి కుర్ర కారు గుండెల్లో సెగలు పుట్టించింది..

ఎక్స్ పోజింగ్ లోనే కాదు మాట తీరులోనూ అదే భింకాన్ని ప్రదర్శించే రాధికా కాస్టింగ్ కౌచ్ విషయం లో కుండబద్ధలు కొట్టినలు మాట్లాడి ప్రముఖుల గుండె ల్లో రైళ్లు పరుగెత్తించింది.. పెళ్ళైనా సినిమా లు చేస్తూ తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ పోగొట్టుకోకుండా సినిమా లు చేస్తుంది.. అయితే ఇటీవలే ఓ ఫాషన్ షో లో పాల్గొన్న రాధికా తొడపై ఓ అక్షరం టాటూ ఉండడం కనిపించింది.. దీంతో ఆ అక్షరం ఉన్న వ్యక్తి ఎవరా అని లోతుగా వెళ్లి చూస్తే అదెవరిదో కాదు ఆమె భర్త బెనెడిక్ట్ టేలర్ ది అని తేలింది.. పెళ్ళైనా భర్తకు దూరం ఉండడంతో ఎప్పుడు భర్త తనతో ఉన్నాడు అని ఫీల్ అవ్వడానికి రాధికా ఈ పనిచేసింది..