ఇంత చూపిస్తున్న ఈ పిల్లకు ఆఫర్స్ రావట్లే…!!

ఇంత చూపిస్తున్న ఈ పిల్లకు ఆఫర్స్ రావట్లే...!!

0
59

అంతకు ముందు. ఆ తరువాత సినిమా అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వరంగల్ పిల్ల ఇషా రెబ్బ. నటిగా మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత సినిమాలో ఇషా రెబ్బకి అవకాశం వచ్చింది.

అయితే త్రివిక్రమ్ సినిమాలలో ఎ మాత్రం ప్రాధాన్యత లేని సెకండ్ హీరోయిన్ పాత్రలో ఇషా రెబ్బ నటించడంతో అది సూపర్ హిట్ అయిన ఆమెకి మాత్రం ప్లస్ కాలేదు. ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్ళకి పైగా అయినా ఆమెకు అవకాశాలు రాకపోవడంతో వరుస ఫోటొషూట్‌లతో తెగ హడావిడి చేస్తోంది. ఈషా రెబ్బా ఫోటోషూట్‌లపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అందాలు ,ఫోటో షూట్‌లు ఓకే ఆఫర్లు ఎక్కడ అని వారు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఛాన్స్‌లు ఇస్తేనే కదా ఈషా అయిన నిరుపించుకునేది. మరి అందాలు చూసి అయిన ఈషాకు ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.