పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కొద్ది కాలం క్రితం విడిపోయారు.. ఇప్పుడు ఆమె పిల్లలతో ఒంటరిగా ఉంటున్నారు.. ఇక పవన్ మరో వివాహం చేసుకున్నారు ..అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నారు, తాజాగా ఆయన తన పిల్లల కోసం 5 కోట్ల రూపాయల విలువ చేసే ఇళ్లు కొన్నాడు అని వార్తలు వినిపించాయి.
పవన్ తన పిల్లలు అకీరా, ఆద్యల కోసం హైదరాబాదు గచ్చిబౌలీలో రూ.5 కోట్ల విలువ చేసే బంగ్లా కొనిచ్చాడని ప్రచారం జరిగింది, దీనిని రేణూదేశాయ్ ఖండించార, తన భర్త నుంచి నేను ఎలాంటి భరణం పొందలేదని అలాగే తన తండ్రి నుంచి రూపాయి కూడా తీసుకోలేదని ఆమె చెప్పారు.
హైదరాబాదులో ఫ్లాట్ కొన్న మాట నిజమేనని, అయితే అది తను కష్టపడిన సొమ్ముతో కొనుక్కున్న ఫ్లాట్ అని వెల్లడించారు. నేను సంపాదించిన డబ్బుతో ఇది కొనుక్కున్నా కాని ఇది పవన్ ఇచ్చారు అని అంటున్నారు ఇది నా ఆత్మగౌరవానికి భంగం అని ఆమె తెలిపింది. సో ఆమె ఇళ్లు కొన్న మాట వాస్తవం అది పవన్ కొనలేదట