‘ఆర్​ఆర్​ఆర్​’ గ్లింప్స్ వచ్చేసింది..

‘RRR’ First Glimpses

0
39

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా  కోసం సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమానుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా..గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు జక్కన్న. ఇద్దరు స్టార్స్ ను కలిపి ఈ గ్లింప్స్ లో చూపించారు. ఇద్దరు హీరోలు తమదైన నటనతో పోటాపోటీగా నటించారు.

ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. మొదటి సింగిల్ ‘దోస్తీ’ ప్రేక్షకులను అలరించాయి. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్ వంటి పలువురు ప్రముఖులు ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. నిజానికి ఈ గ్లిమ్ప్స్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది.

గ్లింప్స్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=Xsgz7Q0iWzA&t=4s