సాహూ సినిమా టీజర్ రిలీజ్ ఆ రోజే ఫ్యాన్స్ కి పండగే

సాహూ సినిమా టీజర్ రిలీజ్ ఆ రోజే ఫ్యాన్స్ కి పండగే

0
51

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం సాహూ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా చివరి దశలో ఉండగానే ప్రభాస్ మరో సినిమా షూటింగ్ లో పాల్గుOటున్నారు.ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ప్రభాస్ బర్త్ డే సందర్భం గా అక్టోబర్ 23 న రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నారు.అంతే కాకుండా సాహూ సినిమా టీజర్ ని కూడా అదే రోజు రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నారు.