ఎన్టీఆర్‌కు సరైన విలన్‌ను సెట్ చేసిన కొరటాల శివ

-

Saif Ali Khan |తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్‌ సినిమాతో తన యాక్టింగ్‌ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. తాజాగా.. మరోసారి మాస్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో మెయిన్ విలన్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించనున్నాడని సమాచారం. విలన్ పాత్రకు కూడా ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసమే ఇప్పటికే హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకోగా, తాజాగా.. సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) లాంటి యాక్టర్‌ను విలన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Read Also: ‘సీఎం సీఎం’ అంటూ హోరెత్తించిన జనసైనికులు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TDP final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న...

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...