Shriya Saran |వామ్మో.. ఒక్క సాంగ్‌కు శ్రియ అంత డిమాండ్ చేస్తోందా?

-

టాలీవుడ్ సీనియర్ నటి శ్రియా సరన్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీలోని టాప్ యాక్టర్స్‌తో వర్క్ చేసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. సెకండ్‌ ఇన్నింగ్స్‌‌లో దూసుకుపోతోంది. ఇటీవలే కన్నడ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ కబ్జ సినిమాలో కూడా ముఖ్యమైన పాత్ర చేసింది. అయితే.. శ్రియను సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌‌(Bhola Shankar) సినిమాలో ఐటం సాంగ్ కోసం శ్రియ(Shriya Saran)ను సంప్రదించినట్టు వార్తలు హల్‌ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఒక్క పాట కోసం ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్‌ అడిగిందన్న టాక్‌ కూడా జోరుగా నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే శ్రియా శరణ్‌ క్రేజ్‌ మరింత పెరిగి ఐకానిక్‌ స్టార్‌గా మారిపోవడం ఖాయమైనట్టేనంటున్నారు ఫ్యాన్స్.

- Advertisement -
Read Also: `సాయితేజ్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...