పెళ్లిమీద నమ్మకం లేదు.. డేటింగ్‌తోనే కంటిన్యూ అవుతా: శృతి హాసన్

-

సౌత్‌లో హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆమె పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి వ్యవస్థ మీద తనకు అస్సలు నమ్మకమే లేదంటోంది శృతి హాసన్. కొంతకాలంగా శాంతను హజారికా(Santanu Hazarika)తో డేటింగ్ చేస్తున్న నటి ఇటీవల మ్యారేజ్ ఇష్యూ కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తమ రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నటి.. ‘మా ఇద్దరికీ పెళ్లిమీద విశ్వాసం లేదు. ప్రస్తుతం మేము చాలా సంతోషంగా ఉన్నాం. అయినా మ్యారేజ్ కంటే కమిట్మెంట్, లాయల్టీ అనేవి ఇంపార్టెంట్. ఆ రెండూ మాకున్నాయి. అందుకే వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదు. భవిష్యత్తులోనూ చేసుకుంటామనే నమ్మకం లేదు. డేటింగ్‌తోనే కంటిన్యూ అవుతాం’ అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న శృతి(Shruti Haasan) వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Read Also: సెక్స్ తర్వాత ఇలా చేస్తే మీ పార్ట్ నర్ హర్ట్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త..!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...