సింగర్ కూడా ఇరగదీస్తోంది..చూపులతో రెచ్చగొడుతుందిగా..!!

సింగర్ కూడా ఇరగదీస్తోంది..చూపులతో రెచ్చగొడుతుందిగా..!!

0
52

బాహుబలి’ సినిమాలో ఆర్‌ఆర్‌కు చిన్న బిట్ పాడే అవకాశం వస్తే చాలనుకున్న ఆ అమ్మాయి. అదృష్టం తలుపు తట్టడంతో ఆ సినిమాలోనే భాగమైంది. ఏకంగా ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణితో కలిసి ‘శివుని ఆన’ అనే పాట పాడింది. ఆమె మరెవరో కాదు.. ఈతరం గానకోకిల మౌనిమ. ‘బాహుబలి’లో ఫేమస్ అయిన ‘పచ్చబొట్టేసిన’ పాటనే పాడింది మౌనిమ చెల్లెలు దామిని. ఒక్క సినిమాతో అక్కాచెల్లెల్లిద్దరూ ఫేమస్ అయిపోయారు.

ఇప్పటివరకు పాటలతో సరిపెట్టిన మౌనిమ.. తనలోని మరో టాలెంట్‌ను పరిచయం చేస్తోంది.. మౌనిమ సింగర్ గానే కాదు నటనలో కూడా సత్తా చాటింది. కొన్ని వెబ్ సీరీస్లో , సినిమాల్లో కూడా నటించింది.అంతే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ క్యూట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది.. తాజాగా ఈ భామ అప్లోడ్ చేసిన క్యూట్ ఫోటోపై ఓ లుక్ వేయండి.