అంతా అయిపోయాక. స్నేహ ఉల్లాల్ ఇలా రెచ్చిపోతుందేంటీ..!!

అంతా అయిపోయాక. స్నేహ ఉల్లాల్ ఇలా రెచ్చిపోతుందేంటీ..!!

0
43

చేసిన ఒకటి రెండు సినిమాలతో నే హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకుంది.. జూనియర్ ఐశ్వర్య రాయ్ గా ఆమె కళ్ళతోనే అందరికి సమాధానం చెప్పి కుర్రకారు గుండెల్లో సూదులు గుచ్చుతోంది.. దశాబ్దం కిందట తెలుగు సినిమా ల్లో కనిపించిన ఈ లేత భామ కి సరైన హిట్ లు లేక ఆమె కెరీర్ కి ముగింపు పలికింది. కొన్ని కొన్ని యాడ్స్ లో కనిపించి క్లిక్ అయినా అప్పటికే కొత్త హీరోయిన్ ల తాకిడిలో వెనుకపడిపోయింది.

అయితే సినిమా లు లేకపోయినా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానుల్ని ఖుషి చేస్తుంది.. సెక్సీ అందాలతో ఫోటోషూట్స్ లో మురిపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. తాజగా పింక్ బికినీ లో మరోసారి కనిపించి అందరిని రెచ్చగొడుతుంది.. హీరోయిన్ గా చేసి ఇన్ని రోజులైనా అదే ఫిజిక్, అదే గ్లామర్ తో స్నేహ అభిమానులను ఆకట్టుకుంది.. అసలే వేసవి. ఇప్పటికే వేడితో తట్టుకోలేకపోతున్నాము.. ఈ ఫోటో తో నువ్వు వేడిక్కిస్తన్నావా అంటూ ప్రేక్షకులు చమక్కులు విసురుతున్నారు..